వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : రాత్రికి రాత్రే బొల్లికుంట సెంటర్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు..! దింతో పోలీస్ అధీనంలో బొల్లికుంట గ్రామం.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 200 మంది పోలీసులు గస్తీ…బొల్లికుంటలో 144 సెక్షన్ అమలు చేసినట్లు సమాచారం…