వేదన్యూస్
యుద్ధ సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ కోసం సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్తో ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. మానవ రహిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు.