వేదన్యూస్ అమెరికా
గ్రీన్ కార్డు పొందాలనుకునే వారు స్వదేశానికి వెళ్లాల్సిందేననే రూల్పై అమెరికా మరోసారి వెనక్కి తగ్గింది. అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో USను వీడి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ండ్ సెక్యూరిటీ(DHS) తెలిపింది. దరఖాస్తుదారు గ్రీన్ కార్డు ప్రక్రియను USలోనే పూర్తి చేయాలా, సొంతదేశానికి వెళ్లాలా అనేది ఇమిగ్రేషన్ అధికారులు నిర్ణయిస్తారని పేర్కొంది. ఇది ముందు నుంచీ ఉన్న నిబంధనే అని తెలిపింది.