Tag: దేవేందర్ రెడ్డి

సొంతూరిపై ప్రేమ.. వల్బాపూర్ ప్రజలకు ఉచిత ఓపీ: ఎలుక దేవేందర్ రెడ్డి

కష్టజీవుల దరి చేరిన కార్పొరేట్ వైద్యం వల్బాపూర్‌లో ఫ్రీ హెల్త్ క్యాంపు ఆదిత్య, అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో.. వల్బాపూర్ గ్రామస్తులకు ఉచిత ఓపి: దేవేందర్ రెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: వీణవంక మండలం వల్బాపూర్ గ్రామ ప్రజలకు నాణ్యమైన…