Tag: Congress Party

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది

– ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా…

అంగన్ వాడీ టీచర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ 

వేద న్యూస్, చొప్పదండి: రామడుగు మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ అంగన్ వాడీ టీచర్ గడ్డం సరోజన భర్త గడ్డం శ్రీనివాస్ పరమపదించినందున వారి కుటుంబాన్ని గోపాల్రావుపేట్ తాజా మాజి సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం…

కాంగ్రెస్ నాయకుల ఆశలు ఆవిరి..!

టేక్మాల్ సొసైటీ చైర్మన్‌గా యశ్వంత్ రెడ్డి వేద న్యూస్, టేక్మాల్ : టేక్మాల్ సొసైటీ చైర్మన్‌గా పాత పాలక వర్గమే యథాతథంగా కొనసాగుతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో.. మెదక్‌ జిల్లా టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా యశ్వంత్…

పీపుల్స్ లీడర్ వైఎస్ఆర్.. ఇల్లందకుంటలో మాజీ సీఎంకు ఘన నివాళి

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి…

బీసీలకు రిజర్వేషన్ చరిత్రాత్మక నిర్ణయం:వినయ్ కుమార్

వేద న్యూస్, ఇల్లంతకుంట: అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కాప్ ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించినందుకు మానకొండూర్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్…

ప్రజలు జరపైలం.. అత్యవసరమైతేనే బయటకు రండి: రవీందర్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ సూచించారు. ఈ మేరకు…

పాడె మోసిన ఎమ్మెల్యే సత్యం..కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో..

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర: గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రోజు గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి…

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే…

కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం

హస్తం పార్టీ నాయకులు రేణుక శివకుమార్ గౌడ్ వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. బలహీన వర్గాల పక్షాన బీసీ సంక్షేమ శాఖ…

కార్మిక సంఘాల సమ్మెకు ఐఎన్టియుసి సంఘీభావం

వేద న్యూస్,శాయంపేట: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి…