Tag: death

భర్త డెత్‌పై రెండో భార్య అనుమానం.. మృతదేహానికి పోస్టు మార్టం

వేద న్యూస్, రుద్రూర్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని మృతుడి రెండో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకెళితే..రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్సీ కాలనీకి…

పీపుల్స్ లీడర్ వైఎస్ఆర్.. ఇల్లందకుంటలో మాజీ సీఎంకు ఘన నివాళి

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి…

అల్లం ఉమారాణి ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు 

వేద న్యూస్, మఠంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉషారాణి ప్రధమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజీ నాయక్, మండల…

సహృదయత చాటుకున్న చింతలపల్లి గ్రామస్తులు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ప్రజలు తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి తిరుపతమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కందుకూరి తిరుపతమ్మ కొడుకు వీరభద్రయ్య కుటుంబం కూలినాలి చేసుకుంటూ ముందుకు…

నా చావుకి కారణం చిట్ ఫండ్

సూసైడ్ నోట్ లో ఇలా… వేద న్యూస్,వరంగల్ క్రైమ్ : నా చావుకు కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యామే కారణం…కస్టమర్ల నుంచి డిపాజిట్ చేయించిన డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో చనిపోతున్నాను..కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారికి న్యాయం చేయాలని…

చరిత్రలో చిరస్థాయిగా గాంధీ వర్ధంతి: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: గాంధీజీ వర్ధంతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ప్రతి సంవత్సరం ఈ రోజునే గాంధీజీ వర్ధంతితో పాటు అమరవీరుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నామని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో…