Tag: DMHO

ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

= పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య వేద న్యూస్, బోయినిపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య కోరారు. రేపు ఉదయం 9 గంటలకు విలాసాగర్ ప్రాథమిక…

పోషకాహారంతోనే ఆరోగ్యం – డాక్టర్ అలేఖ్య

వేద న్యూస్, ధర్మసాగర్ : పాఠశాల స్థాయిలో విద్యార్థులు సమతుల, ఆహారం సరైన పోషక ఆహారం తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యంగా ఉంటాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందని డాక్టర్ అలేఖ్య అన్నారు . స్కూల్…

నిబంధనలు విస్మరిస్తే సీజే..!

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో భాగంగా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల…

డీఎంహెచ్‌వో ఆరోగ్యకేంద్రాల సందర్శన.. యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయా? అని ఆరా

వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఏ అప్పయ్య శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పత్తిపాక, ప్రగతి సింగారం గ్రామాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళ శిశు…

రోగుల ప్రాణాలతో “రేనే”చెలగాటం..!

రేనే ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు భద్రత కరువు..? కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వైనం..! వేద న్యూస్, కరీంనగర్ : ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతూ తమ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆసుపత్రుల బాట పట్టడం సర్వసాధారణమైనది. అయితే ఈ క్రమంలో కొన్ని…

‘బంధన్’కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసు..3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?.. వివరణ ఇవ్వండి: డీఎంహెచ్‌వో వేద న్యూస్, వరంగల్: బంధన్ ఆస్పత్రికి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని…

‘బంధన్’పై విచారణ, చర్యలకు ఆదేశాలు.. ఎవరిచ్చారో తెలుసా?

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి.. నివేదిక సైతం పంపాలని హనుమకొండ డీ ఎం.హెచ్ వో కు సూచన వేద న్యూస్, వరంగల్: బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడులింగబత్తిని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట విషం!

అయ్యా..ఈ నీళ్లు మీరు తాగుతారా? వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంచి నీళ్లు తాగాలంటే..రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగు నీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగునీరు చేరడంతో తాగునీరు కలుషితంగా, విధంగా మారుతోంది. దీంతో…

ప్రైవేటు ఆసుపత్రిపై ‘మమత ‘ అనురాగాలు!?

ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పట్టించుకోని డీఎంహెచ్ వో!? ప్రైవేట్ ఆస్పత్రి పై ఆఫీసర్ల ఉదాసీన వైఖరి? చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం! ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వత్తాసు? వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి…