Tag: hanumakonda

హంట‌ర్ రోడ్ లో క్లాసీ క‌ట్స్ సెలూన్ ప్రారంభం..!

వేదన్యూస్ – హ‌నుమ‌కొండ తెలంగాణ రాష్ట్రంలోని హ‌నుమ‌కొండ జిల్లా హంట‌ర్ రోడ్ లోని న్యూ శాయంపేట వ‌ద్ద జంపాల శ్రీ‌నివాస్ నూత‌నంగా ఏర్పాటు చేసిన క్లాసీ క‌ట్స్ సెలూన్ ను వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ దాస్యం విన‌య్…

‘రేషన్’ సర్వే నుంచి సెక్రెటరీలను మినహాయించాలని ఎంపీడీవోకు వినతి

వేద న్యూస్, వరంగల్: రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పనకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు…

జీ తెలుగు ‘సరిగమప’ ఆడిషన్స్‌లో ఆల్ఫోర్స్ కాలేజీ స్టూడెంట్స్ 

వేద న్యూస్, హన్మకొండ: జీ తెలుగు నిర్వహించిన ‘సరిగమప’ ఆడిషన్స్ లో హన్మకొండ నయీంనగర్ అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు…

‘అంజనిసుతుడి’ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు!

మద్యం సీసాలు పగులగొట్టి పడేసిన వైనం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు వేద న్యూస్, హన్మకొండ: పవిత్రమైన దేవుడి విగ్రహం వద్ద కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల…

కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న రామలింగేశ్వర క్షేత్ర చైర్మన్

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండలో కొలువైన వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రామలింగేశ్వర క్షేత్ర ఫౌండరీ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఉప ప్రధానార్చకులు రాచెడు రవిశర్మ, అర్చకులు ప్రసాద్,…

పారిశుధ్య కార్మికులకు ముఖ్య అర్చకులు రాంబాబు ఘనసన్మానం

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండల ఎమ్మార్వో, ఎంపీడీవో ఆదేశానుసారము గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది తూర్పు ద్వారము ఎదుట., ఇంటి మెయిన్ బజార్ ఎదుట సుచి..శుభ్రంగా ఉండేందుకు ప్రతీ…

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె…

విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్ , హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ…