హరిత దీపావళి.. మనందరి తక్షణ కర్తవ్యం
దీపావళి: సాంప్రదాయం మనదైతే .. సంరక్షణ ప్రకృతిదౌతుంది! వెలుగుల పండుగ ప్రకృతికి చీకట్లు మిగల్చకూడదు! మారాల్సింది, మార్చాల్సింది మనమే – పండుగలు జరుపుకునే సంస్కృతిని కాదు!* సంప్రదాయాలకు పర్యావరణ స్పృహను జోడిద్దాం – భావితరాలకు ఆరోగ్యకరమైన పండుగలను అందిద్దాం! సేఫ్ దీపావళి…