Tag: Telangana

ఇక H 1B వీసా కలే..! ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన సీఎం రేవంత్

వేద న్యూస్, డెస్క్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహకఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజానిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర…

అవినీతి వ్యతిరేక పోరాటమే కాళోజీకి నివాళి

మరిపెడ లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం వేద న్యూస్, మరిపెడ: అన్యాయాన్ని ఎదిరించటమే, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే కాళోజీ నారాయణరావు కి మనమిచ్చే నిజమైన నివాళి అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు అన్నారు.…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత ముందస్తు అరెస్ట్

వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలైనట్లు తెలుస్తుంది. నిన్న, మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించిన ఒక్కసారిగా నేతల మధ్య సెగలు భగ్గుమని…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేద న్యూస్, ముస్తాబాద్ : పనుల జాతర 2025 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పనుల…

గణేష్ మండలపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి

-సిఐ మోగిలి వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిరిసిల్ల రూరల్ సిఐ మోగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో గణేష్ మండలపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు విద్యుత్తు వైర్ల…

ప్రతాప్ కు రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు

–ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ అరుదైన రికార్డు –వరుసగా ఐదోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపిక వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ ప్రధాన పత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ ఫొటోగ్రఫీ రంగంలో మరో అరుదైన ఘనతను…

ఎడారి దేశంలో ఆగిన మరో తెలంగాణవాసి గుండె!

యాజమాన్య సహకారంతో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన జిడబ్లుఎసి సంస్థ వేద న్యూస్, చొప్పదండి: సౌదీ అరేబియాలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన మరో తెలంగాణ కార్మికుడు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం…

బైక్ దొంగ అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్…