Tag: village

దేవునూరు గ్రామ సర్పంచ్‌గా బరిలో యువనేత కొంగంటి సందీప్

ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండే ప్రథమ పౌరుడిగా నన్ను ఆశీర్వదించండి: సందీప్ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని దేవునూరు గ్రామ సర్పంచ్‌గా బరిలోకి యువనేత దిగారు. ఆదివారం దేవునూరు గ్రామ వాసి, యువకుడు, విద్యావంతుడు, సమస్యలపై అవగాహన…

మా గ్రామంలో తట్టెడు మన్ను తీయలేదు..! రోడ్లు అంతా గుంతలమయం..పాలనంత మాయాజాలం..!

వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలకోసం , రాజకీయాల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు…

మహిళా ప్రయాణికులను దూషించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్!?

ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్ కు గ్రామ ప్రజలకు మధ్య ఘర్షణ! వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని రౌండప్ బోర్డు దగ్గర లో ఉన్న బస్ స్టాప్ వద్ద చాలామంది మహిళలు, వృద్ధులు,…

రత్నంపేట తిప్పలు తీరేదెన్నడో..సమస్యల వలయంలో గ్రామం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది. గ్రామంలోని సిమెంట్ రోడ్లు డ్యామేజీ అయ్యాయని, రోడ్డు కిరువైపులా గడ్డి తీయడం లేదని ,రోడ్డు మధ్యలో వెళ్లే రహదారికి ఇరువైపులా ఎవరికి…

పసరగొండలో సమస్యల స్వాగతం..నిరుపయోగంగా డంపింగ్‌యార్డు, పశువుల మేత ప్రదేశం క్రీడాప్రాంగణం!

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో సమస్యలే సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులే నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు. గ్రామంలో దాదాపు రూ.2 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…

దారి తీరు మారేనా..? పొంచిన సీజనల్ ముప్పు.. పట్టించుకునే వారేరి?

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ఎస్సీ కాలనీలో దారిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు చిత్తడే అన్నట్టుగా రోడ్డు పై నీళ్లు నిలుస్తున్నాయని, దాంతో తాము ఇబ్బందులు…

ఊరిపెద్దల నిర్ణయం.. పేదలకు ఇక్కట్లు.. ఆర్థిక స్తోమత లేకపోతే అంతేనా మరి?

ఊరుకొలుపునకు జంటకు రూ.2 వేలు ఒంటరి మహిళకు రూ.వెయ్యి, కుమారుడుంటే రూ.2 వేలు భూములు ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా ఇవ్వాల్సిందే.. భూయజమాని ఇవ్వకుంటే కౌలు రైతే ఇవ్వాలి డబ్బులు ఇవ్వకుంటే భూమి దున్నవద్దు దామెరకుంటలో గ్రామ పెద్దల తీర్మానం ఇబ్బందులు పడుతున్న…

అందమైన పెయింటింగ్‌లా ‘లంబాడి వాడల్లో’ ప్రేమపాట

యూట్యూబ్‌లో ట్రెండింగ్ భాష, భావానికి ప్రయారిటీనిస్తూ వినీత్ రూపకల్పన ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ‘లల్లాయి లాలిజో’ పాట ప్రైవేటు సాంగ్స్ అంటే ద్వందార్థాలు, అశ్లీలతకు దాదాపుగా కేరాఫ్ అన్నట్టుగా.. సంగీతానికి అంతగా ప్రాధాన్యత లేకుండా కేవలం బీట్ సాంగ్‌కు సిగ్నేచర్ స్టెప్‌లు,…

రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి

ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…