Month: November 2025

ఆస్తుల అమ్మకం.. దేశ ద్రోహమే!

ప్రకృతి వనరులు ప్రభుత్వ ఆస్తులు కాదు.. జాతీయ ఆస్తులు! ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు, అన్నిరకాల జీవరాసి మనుగడకు, రాబోవు తరాలకు సుస్థిర జీవనానికి వనరుల సంరక్షణ లక్ష్యంతో పర్యావరణహితంగా ఉండాలి. ఇటీవల జరుగుతున్న వేగవంతపు మార్పులు, తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి…

దేవునూరు గ్రామ సర్పంచ్‌గా బరిలో యువనేత కొంగంటి సందీప్

ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండే ప్రథమ పౌరుడిగా నన్ను ఆశీర్వదించండి: సందీప్ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని దేవునూరు గ్రామ సర్పంచ్‌గా బరిలోకి యువనేత దిగారు. ఆదివారం దేవునూరు గ్రామ వాసి, యువకుడు, విద్యావంతుడు, సమస్యలపై అవగాహన…

మోరంచపల్లి జీపీ 2వ వార్డు సభ్యుడిగా నన్నుఆశీర్వదించండి: ఇంజపెల్లి లక్ష్మయ్య

నామినేషన్ దాఖలు చేసిన లక్ష్మయ్య వేద న్యూస్, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం, మోరంచపల్లి గ్రామ పంచాయతీలో 2వ వార్డు కు గాను వార్డు మెంబర్ గా పోటీకి ఇంజపెల్లి లక్ష్మయ్య బరిలో నిలిచారు. ఆదివారం ఆయన గ్రామ…

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల హామీలను నమ్మొద్దు

గ్రామాలు అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం…

దేశం కోసం పతి.. గ్రామం కోసం సతి

సర్పంచ్ బరిలో జవాన్ భార్య వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఓ జవాను భార్య సర్పంచ్ గా పోటీ చేయడం సంచలనంగా మారింది. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులలో తాము కూడా బాధితుల మేనని,…

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా.. 

జైత్ పూర్ సర్పంచ్ అభ్యర్థి కోలే జ్యోతి నామినేషన్ దాఖలు వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలలో తనను సర్పంచ్ గా గెలిపించి అవకాశం ఇస్తే జైత్ పూర్ గ్రామ పంచాయతీనీ అభివృద్ధి చేస్తానని జైత్ పూర్ సర్పంచ్…

సర్పంచ్ గా ఇందూరు సునీత నామినేషన్

వేద న్యూస్, రుద్రూర్: సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ సతీమణి ఇందూరు సునీత శనివారం నామినేషన్ వేశారు. గతంలో ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి 10 సంవత్సరాలు సర్పంచ్ గా పదవి…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా:పొనకంటి చిన్న వెంకట్

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో స్థానిక ఎలక్షన్ సందర్బంగా వర్షకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పొనకంటి చిన్న వేంకట్ నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వర్షకొండ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా…

బోధన్ ఏసీపీ నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ 

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను శుక్రవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్సై…

సుమారు 30 ఏండ్లకు పైనే చరిత్ర కలిగిన హోటల్ ఇది.. అందరికీ చర్చా వేదికగా ‘చందన’

‘చందన’@చర్చావేదిక డిస్కషన్ అడ్డా ఇది.. హోటల్ చరిత్ర సుమారు 30 ఏండ్లకుపైనే.. వేద న్యూస్, జమ్మికుంట: వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్న జమ్మికుంట, సమీప పరిసర ప్రాంత, మండల పరిధిలోని ప్రజలు, పట్టణవాసుల డిస్కషన్ అడ్డాగా ‘చందన’ కొనసాగుతోంది. ఈ హోటల్‌కుసుమారు 30…