ఖమ్మంపాటి యాకమ్మ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం
వేద న్యూస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలోని లేబర్తి గ్రామంలో ఖమ్మంపాటి యాకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ప్రశంసనీయంగా జరిగింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరం పలువురు…