- వేద న్యూస్ ,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.
తిప్పాపురం తాజా మాజీ సర్పంచ్ దమ్మని లక్ష్మి, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ లు బొల్లవేని మంజుల -రమేష్, ఉప సర్పంచ్, కోడిముంజ తిరుపతి లు గాలిపెళ్లి మాజీ సర్పంచ్ అరకూటి విజయలక్ష్మి -మల్లేశం, న్యాత పోశయ్య, జవారిపేట మాజీ సర్పంచ్ పల్లె శ్రీలత రాజశేఖర్ ,ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరడం జరిగింది.ఈకార్యక్రమంలోమండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరి రమణారెడ్డి, గుడిసె ఐలయ్య, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి పాశం రాజేందర్ రెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ ఐ రెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడిసంజీవ్ ,మానకొండూర్ నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి ,సినియర్ నాయకులు చిట్టి ఆనంద రెడ్డి బెజ్జంకి తిరుపతి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు_