వేదన్యూస్
పనిలో ఒత్తిడి, ఆందోళనతో ఓ లేడీ IT జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్ గా మారారు. ఆ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని ఓ లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిఫ్లేజ్ ఇన్స్టాలో వీడియో పంచుకున్నారు. 9 ఏళ్లు IT మేనేజర్ గా చేశాక ఒత్తిడితో దాన్ని వదిలేసినట్లు, నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నట్లు ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సంతోషంగా ఉన్నట్లు తెలిపారన్నారు. అయితే ఆమె ఎక్కడ ఆటో నడుపుతున్నారో చెప్పలేదు.