వేదన్యూస్ అమెరికా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం బాగుందని, పూర్తి ఫిట్‌గా ఉన్నారని ఆయన వైద్యుడు సీన్ బార్బబెల్లా తెలిపారు. 22 మంది స్పెషలిస్టుల ఆధ్వర్యంలో CT స్కాన్, హార్ట్ ఇమేజింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్స్ తదితరాలు నిర్వహించినట్లు చెప్పారు. ట్రంప్ బరువు 108 KGS కాగా, 2025 ఏప్రిల్ నుంచి 6KGs పెరిగారని రిపోర్టులో పేర్కొన్నారు. మానసిక, శారీరక పనితీరు అద్భుతంగా ఉందని, బరువు తగ్గేందుకు సూచనలు చేసినట్లు వివరించారు.