e-KYC రేపే లాస్ట్.. గడువు పొడిగిస్తారా ?
వేదన్యూస్ తెలంగాణ : రేషన్ కార్డుల ఈకేవైసీకి రేపటితో గడువు ముగియనుంది. అయితే ఇంకా చాలామంది దీన్ని పూర్తి చేయలేదు. అలాంటి వారి లిస్టు ఇప్పటికే రేషన్ షాపులకు చేరింది. ఈకేవైసీ చేసుకోకపోతే వచ్చే నెల నుంచి రేషన్ రాదని ఇప్పటికే…