Author: vedha news

జమ్మికుంట ‘రిషిక’ ఆస్పత్రిలో తల్లి పిల్లల సేవలు ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని రిషిక హాస్పిటల్ లో తల్లి పిల్లల సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మదర్, చైల్డ్‌కు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి .రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా…

కుమారస్వామి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.. ఆర్థిక సాయం అందజేత

వేద న్యూస్, జమ్మికుంట: గుండెపోటుతో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. వివరాల్లోకెళితే..ఆబాది జమ్మికుంట కు చెందిన పులాల కుమారస్వామి గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీ వరకు బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహించి.. అనంతరం…

కన్నడ భాషలో ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకం.. ఆవిష్కరించిన ప్రముఖులు

వేద న్యూస్, డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దత్తాజి లక్ష్మణ్ నలవాడే, మావలా జవాన్ సంస్థ టీమ్ వారి ఆహ్వానం మేరకు విశిష్ఠ అతిథిగా ఛత్రపతి…

ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం.. కాకతీయ జూ పార్కులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఔల్స్, అటవీ శాఖ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు వ్యక్తగతంగా అందరిలో మార్పు రావాలి: భద్రాద్రి, వరంగల్ సీ.సీ.యఫ్, డి. భీమా నాయక్ ఐ.యఫ్.ఎస్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ బాగ్స్ ను వాడడం నిషేడించుకోవాలి: వరంగల్, హన్మకొండ, జనగాం డి.ఎఫ్.ఓ.అనుజ్ అగర్వాల్,…

కిడ్నీ రోగాలపై అపోహలు, నిజాలు వివరించిన డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్నట్టుగా కొన్ని విషయాలు అసత్యాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. అలా కిడ్నీ రోగాలపై సైతం లేనిపోని అపోహలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ డిసీజెస్‌పై…

బొంతుపల్లిలో ‘బొడ్రాయి’ ఉత్సవాలకు పాడి ఉదయ్ నందన్‌రెడ్డి రూ.20 వేల విరాళం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలకు యప్‌టీవీ, టురిటో ఫౌండర్, సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళంగా రూ.20 వేలు…

పర్యవరణాన్ని పరిరక్షించుకోవాలి

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

 దేవునూరు ఎడ్లబండ వద్ద బ్లాస్టింగ్.. సామాన్యుల ప్రాణాలంటే పట్టింపులేదా?

జనావాసాలకు సమీపంలో ఉన్నా పట్టించుకోరా? ఓ వ్యక్తికి మెడపైన గాయం, చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రగాయం పేలుళ్లు జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: జనావాసాలకు సమీపంలో ఉన్న గుట్టల్లో(ఎడ్లబండ) రాళ్లను బాంబులతో పేల్చడంతో ప్రజలు…

వ్యవసాయం చేస్తున్న వారిలో 36 % కౌలు రైతులే

రైతు స్వరాజ్య వేదిక గుర్తింపునకు నోచని కౌలురైతులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో కౌలు రైతుల గురించి బుధవారం సర్వే చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ‘దోస్త్’ హెల్ప్ లైన్ సెంటర్ మంజూరు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ (DOST) హెల్ప్ లైన్ సెంటర్ మంజూరయిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ తెలిపారు. డిగ్రీ అడ్మీషన్ల కోసం దోస్త్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతికమైన సమస్యలు, దరఖాస్తు…