పోలియో రహిత సమాజమే మన అందరి లక్ష్యం
వేద న్యూస్, కరీమాబాద్ : పోలియో రహిత సమాజమే మన అందరి లక్ష్యమని చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవనానికి పల్స్ పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తర్ అన్నారు. ఆదివారం డివిజన్ లోని…