మున్సిపల్ కమిషనర్ ను కలిసిన సీఐటీయూ నాయకులు
వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేజావత్ వెంకన్నను శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్( సీఐటీయూ) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి…