ఢిల్లీ వైపు చూస్తే గల్లీలో గండమేనా?!
= ప్రాంతీయతను వీడితే పతనం తప్పదు = సొంత గడ్డను కాదని జాతీయ పీఠంపై కన్నేస్తే భంగపాటే = ఒక్కసారి సీఎం అయితే ఢిల్లీవైపు చూడాల్సిందేనా? = ఇటీవలి రేవంత్ మాటలపై రాజకీయాల్లో సరికొత్త చర్చ = కేసీఆర్ పరిస్థితి తప్పదంటున్న…