Category: జాతీయం

పని మనుషుల్లా వచ్చి.. ప్రాణాలు తీస్తున్రు!

= అమ్మో.. నేపాలీ గ్యాంగ్! = వరుస దోపిడీలు, హత్యలతో అరాచకం = హైదరాబాద్‌లో పనిమనుషుల రూపంలో మృత్యుపాశం = ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య = ఆ ఘటన మరువకముందే మరో ఘోరం వెలుగులోకి = కౌకూరులో…

ప్రణాళికతో ముందు జాగ్రత్త పడకపోతే పట్టణ ప్రజలు దాహార్థులే!

మేల్కొనకపోతే నగరాల్లో మున్ముందు నీటి కష్టాలే పట్టణ తాగునీటి సమస్యలు: ఒక సమగ్ర విశ్లేషణ అస్తవ్యస్త పట్టణీకరణ – అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రస్తుత వేగవంతమైన పట్టణీకరణ, జనాభా విస్ఫోటనం మరియు అస్తవ్యస్తమైన నగర ప్రణాళికల కారణంగా పట్టణ తాగునీటి వ్యవస్థ…

మానవ కృత్యాలే మొక్కల అనారోగ్యానికి మూలం

అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం 2026 మొక్కలు మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు మరియు జీవనాధారం. మనం పీల్చే ఆక్సిజన్‌లో 98% మరియు మనం తినే ఆహారంలో 80% మొక్కల నుండే లభిస్తాయి. ఈ కీలకమైన మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా…

కళ్ళముందే కనుమరుగవుతున్న ఒకప్పటి మంచినీటి తటాకం

హుస్సేన్ సాగర్ కాలుష్యం — పాలకుల నిర్లక్ష్యమే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒకప్పుడు తాగునీటి అవసరాలను తీర్చిన అద్భుతమైన జలాశయం. ఒకప్పుడు తాగునీటి మూలం, పర్యాటక ఆకర్షణ. కానీ నేడు అది నగర కాలుష్యానికి ప్రతీకగా మారింది.…

..టార్గెట్ ‘బండి’!

సంజయ్ ను ఇరుకునపెడుతున్న బీఆర్ఎస్ = భగీరథ్ పోక్సో కేసుతో రాజకీయ రణరంగం = రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల భారీ ఆందోళనలు = కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. = కరీంనగర్‌లో కౌశిక్ రెడ్డి వివాదంతో మొదలైన రగడ…

ఓరుగల్లుకు వరద గండం.. ముందస్తు చర్యలు శూన్యం

= జోరుగా నాలాల కబ్జా.. వెలుస్తున్న అక్రమ కట్టడాలు = వానాకాలం ముంచుకొస్తున్నా వదలని నిర్లక్ష్యం = మహా నగరం నీట మునిగాకే హడావుడి = రొటీన్‌గా మారిన హంగామా.. శాశ్వత పరిష్కారం శూన్యం = ప్రతి ఏటా ఇదే తంతూ..…

‘బండి’కి ‘సన్’ స్ట్రోక్!

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు = మద్యం తాగించి మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు = హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి హైడ్రామా = కేసు పెట్టేందుకు పోలీసుల నిరాకరణ..…

నీటి రక్షణ ప్రస్తుత కర్తవ్యం

మారుతున్న జలచక్రం – అడుగంటుతున్న భూగర్భజలాలు మానవ కుత్రిమ చేష్టల వల్ల మారుతున్న వాతావరణ మార్పులే అసలు కారణం మారుతున్ననీటి కొరత వల్ల జీవవైవిధ్యంలో వేగవంతమైన మార్పులు నీరు… ఇది మనిషి సహా భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. ప్రతీ…

ప్లాస్టిక్ వ్యర్ధాలు – పర్యావరణ వ్యవస్థల్లో పరిష్కారం లేని సంక్షోభాలు

ప్లాస్టిక్ మృత్యుజాలం – పశువులపాలిట నిశ్శబ్ద మరణ శాసనం పశువుల మాంసంలో, ఆహార, పాల ఉత్పత్తుల్లో మైక్రోప్లాస్టక్ వ్యర్ధాలు అంతర్వేది తీరంలో అస్థిపంజరంగా మారిన పశువు కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కేవలం ఒక జంతువు మరణానికి సంబంధించిన దృశ్యం మాత్రమే…

ప్రకృతితోనే మన మనుగడ – మేలుకొలుపు కోసం ఒక సమగ్ర పిలుపు

భూమిపై సమస్త జీవరాశుల మనుగడకు ప్రకృతి ఒక ప్రాణవాయువు వంటిదని, నేడు “అభివృద్ధి” అనే ముసుగులో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కొండల విధ్వంసం మరియు జలవనరుల ఆక్రమణల రూపంలో మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని గుర్తించాల్సిన సమయం…