Category: తెలంగాణ

ప్రత్యేక అధికారి జూనియర్ కాలేజీ సందర్శన.. బోధనా పద్ధతులు నేరుగా పరిశీలన

వేద న్యూస్, ఇల్లంతకుంట: ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేక అధికారి రమణారావు మంగళవారం ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలని సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డీఐఈఓ శ్రీనివాస్ ఉన్నారు. వారు తరగతులను సందర్శించి, బోధన విధానాలపై సమీక్ష చేపట్టారు. విద్యార్థుల…

పెన్షన్లు పించాలనే డిమాండ్‌తో మహాసభ.. చీఫ్ గెస్టుగా మందకృష్ణ మాదిగ

మీటింగ్ సక్సెస్ చేయండి: మండల ఇన్‌చార్జి అనిల్ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఈనెల 7న(గురువారం) హసన్ పర్తి మండలం లోని చింతగట్టు క్రాస్ దగ్గర ఎంపీఆర్ గార్డెన్‌లో వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల పెన్షన్లను పెంచాలనే డిమాండ్ తో మహా సభ జరగనుంది.…

అంజన్న ఆలయ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అగ్రహారం అంజన్న ఆలయం వద్ద పరిశీలన వేద న్యూస్, వేములవాడ: అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద…

‘లిల్లీ’ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఎలి లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) హైదరాబాద్లో తమ కొత్త సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. లిల్లీ ప్రపంచ కార్యకలాపాలలో సామర్థ్యాన్ని మెరుగుపరిచే అధునాతన డిజిటల్, సాంకేతిక సామర్థ్యాల కోసం ఒక కొత్త వ్యూహాత్మక కేంద్రంగా ఇది నిలువనుంది. ఈ…

మర్రిపల్లి గూడెం గ్రంథాలయం పున :ప్రారంభం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లి గూడెం గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటైన మర్రిపల్లి గూడెం ఎంప్లాయిస్ అసోషియేషన్ విద్యార్థుల, ఉద్మోగార్థుల, పేద స్టూడెంట్స్ ఆధ్వర్వంలో ఆదివారం మర్రిపల్లి గూడెం గ్రామ గందాలయం పునః ప్రారంభమైనది. విదానార్థులు,…

ఒత్తిడి తట్టుకోలేక.. ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్!

వేద న్యూస్, బ్యూరో: కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా…

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో.. సెల్ టవరెక్కి నిరసన! (వీడియో)

వేద న్యూస్, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంతో ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి భూమ్మీద కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు ప్రయత్నం…

8 వారాల్లో చర్యలు తీసుకోండి.. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు

ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాలుడికి నిర్లక్ష్య వైద్యం ఘటనలో.. బాధితుడికి ఆస్పత్రిపై తీసుకున్న యాక్షన్‌ సమాచారం ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ వేద న్యూస్, వరంగల్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) హనుమకొండ బాలసముద్రంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య వైద్య…

‘మున్సిపల్‌’లో నిధుల గోల్‌మాల్..  అవినీతి అడ్డాగా కరీంనగర్ కార్పొరేషన్

కలెక్షన్ కింగ్స్‌గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ , తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్…

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే…