ఘనంగా రైతు రక్షణ సమితి నేత వరికేల కిషన్ రావు బర్త్ డే
వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు జన్మదిన వేడుకలను రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.…