Category: తెలంగాణ

మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్కలు..!?

కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి… వేద న్యూస్, జడ్చర్ల : బతికున్నప్పుడు ఎలా ఉన్నా..చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.మృతదేహానికి అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరుపుతూ ఉంటాం.ప్రభుత్వ హాస్పిటల్ లో డెడ్ బాడీ లను పోస్ట్…

ఆ గ్రామంలో భయాందోళన..!

వీధి కుక్కల స్వైరవిహారం..ఇద్దరు చిన్నారులు, ఓ వృద్ధుడికి గాయాలు వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక వృద్ధుడు, తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం…

మడికొండలో పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన డీజీపీ

వేద న్యూస్, మడికొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిర్వహణలో మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డి…

వాహ్.. మట్టి స్నానం.. హోలీ కు ముందు యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆచరణ

యోగా కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం… వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మట్టిస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. హోలీ పండుగకు ముందు ప్రతి ఏడాది మట్టి…

బీమన్న ఆలయ ఆదాయానికి గండి..!

లడ్డుల కేంద్రం వద్ద ప్రైవేటు వ్యక్తులు ఇష్టరాజ్యంగా క్యారీబ్యాగ్స్ విక్రయాలు ఎస్పిఎఫ్, హోంగార్డ్ హస్తం ఉందంటూ ఆరోపణలు వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి: వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద…

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరం

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మారిపెడ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు వాహనదారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా…

వెల్లివిరిసిన ఆనందం..జగన్ ను కలిసి మురిసిన అభిమాని మనసు

ఉప్పొంగిన అభిమానం.. వైఎస్ జగన్ ను కలిసిన పృథ్వీ వేద న్యూస్, వరంగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ ఆశయ సాధకుడు, జగన్ వీరాభిమాని పృథ్వీ కుమార్ శనివారం భాకరాపురం నివాసంలో…

కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

వేద న్యూస్, సుల్తానాబాద్: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరం అని సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లి గ్రామ సర్పంచ్ ఓగుల పూజ రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పలువురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కల్యాణ…

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న

వేద న్యూస్, పాపన్నపేట : యూరియా కోసం రైతులు సోమవారం బస్టాండ్ ఎదుట ఉన్న మెదక్ – బొడ్మట్ పల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌లో బుక్‌ చేసుకుందామని ఓపెన్‌…

పాపన్నపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

వేద న్యూస్, పాపన్నపేట : మండల కేంద్రంలోని పాపన్నపేట గ్రామ పంచాయతీలో సోమవారం ఉపాధి హామీ పనులను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు కూలీలందరికీ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని,అర్హులైన ప్రతి కూలీకి…