Category: తెలంగాణ

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. రేషన్ డీలర్లకు రూ.47 కోట్ల కమీషన్ రిలీజ్

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 22న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘కమీషన్ కోసం డీలర్ల ఎదురుచూపులు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమయింది. వారంలోపు…

భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

వేద న్యూస్, శాయంపేట: గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల డివిజన్ పరిధిలోని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ , ట్రాన్స్ ఫార్మర్స్ ను ఎవరూ తాకరాదని,…

అర్ధరాత్రి ముసుగు దొంగల సంచారం.. భయాందోళనలో పట్టణవాసులు

ఖాకీల పెట్రోలింగ్ పెంచాలి ముసుగు దొంగలను వెంటనే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి: ప్రజలు వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ స్కూల్ ప్రాంతంలో ముసుగు దొంగలు తిరుగుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఒకరి ఇంట్లోని…

సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం..!

వేద న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహన్ని ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారు. ఇది చూసిన ప్రజలు పలు రకాల కామెంట్స్ తో సోషల్…

వాంకిడి ఎస్ఐకి యువకులు మహేశ్, విజయ్ సన్మానం

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ ను యువకులు జే మహేశ్, ఎస్ విజయ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఐ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.…

యూరియాకు రైతుల క్యూ లైన్లు.. “ప్రైవేటు”గా బ్లాక్ చేస్తున్నారా!?

ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..? నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్ వేద న్యూస్, నల్లబెల్లి: రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా…

ఘనంగా ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడి బర్త్ డే.. సర్కారీ ఆస్పత్రిలో ఫ్రూట్స్ పంపిణీ

వేద న్యూస్, మెట్‌‌పల్లి ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్ జన్మదినం సందర్భంగా.. బీసీ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

కసాయి ఖాకీ..! పింఛన్ పేరుతో పొలం అక్రమ రిజిస్ట్రేషన్.. తల్లి నిరసన!

వేద న్యూస్, నల్లబెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొడుకు అక్రమాలపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని దళిత వృద్ధురాలు బస్టాండులో నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తల్లి,…

శ్రీ సత్య సాయి సేవా సమితి సాంస్కృతిక కార్యక్రమాలు

మర్రిపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలలో వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: శ్రీ సత్య సాయి సేవ సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో మర్రిపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం సేవా సమితి ఆధ్వర్యంలో వైద్యులు పిల్లలకు…

అంగరంగ వైభవంగా గణేష్ ఆగమన యాత్ర

వేద న్యూస్, హన్మకొండ: గ్రేటర్ వరంగల్‌లో అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుంచి వినాయకుడి కాంపౌండ్ జాగృతి లోటస్ కాలనీ వినాయకుని కాంపౌండ్ వద్దకు.. శనివారం అంగరంగ వైభవంగా యాత్ర జరిగింది. వరంగల్ పశ్చిమ…