అంకుషాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడాలి
తహశీల్దార్ కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ వినతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో గల సర్వేనెంబర్ 570లో ప్రభుత్వ భూములను కాపాడాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్…