ABABS మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల శాఖ అధ్యక్షుడిగా వంగూరి జంగయ్య
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఘట్కేసర్ మండల అధ్యక్షుడిగా వంగూరి జంగయ్య వేద న్యూస్, మేడ్చల్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల శాఖ అధ్యక్షుడిగా వంగూరి జంగయ్యను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప…
పండుగ పూట ఘోరం..! పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..?
వేద న్యూస్, కొండమల్లేపల్లి: దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో అత్యంత విషాదకర ఘటనచోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనఓ తల్లి.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపిన అనంతరం, తానూ ఉరివేసుకునిఆత్మహత్యకు…
రియాజ్ ఎన్కౌంటర్..!?
వేద న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రౌడీషీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం, బైక్ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ప్రమోద్ను కత్తితో…
విజయ “కోట”పై “అరుణ్” సంతకం.. పట్టుదలతో గ్రూప్- 2,3,4 ఉద్యోగాలు
యువతకు ఆదర్శంగా నిలిచిన యువకుడు గ్రూప్2 ఎక్సయిజ్ సబ్ ఇన్ స్పెక్టర్ కొలువు సంపాదించిన కోట అరుణ్ పంచాయతీ కార్యదర్శి , గ్రూప్ 2 , గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల నూ సంపాదించిన అరుణ్ వేద న్యూస్, జమ్మికుంట:…
ప్రపంచ అడవులకు పొంచిన ప్రమాదం..UNEP నివేదిక విడుదల
అత్యధిక ముప్పులో ఉష్ణమండల అరణ్యాలు భూమి జీవనాధారం, అరణ్యాలకూ డేంజర్ హై-రిస్క్ ఫారెస్ట్స్, హై-వాల్యూ రిటర్న్స్: కో-బెనిఫిట్స్ అసెస్మెంట్ ఫర్ డెసిషన్-మేకర్స్ పేరిట యూఎన్ఈపీ నివేదిక వేద న్యూస్, డెస్క్: ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఇపి.) తాజా నివేదిక ప్రకారం ప్రపంచ…
‘బీసీ’ బిల్లు ఆమోదానికి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషి అవసరం
సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు వై గీత వేద న్యూస్, వికారాబాద్: ‘బీసీ’ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషి అవసరమని, ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని సీపీఐ (ఎం ఎల్)…
నిర్లక్ష్యం వహిస్తే ‘వెన్ను’లో వణుకు..! నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం
వెన్నెముక భవిష్యత్తులో పని చేసేనా? సాంకేతికత..సవాలు! హ్యూమన్ హెల్త్‌పై ప్రభావం టెక్నాలజీ యుగంలో మానవుడికి లాభాలు.. నష్టాలు నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం వేద న్యూస్, డెస్క్: సాంకేతికతకు ప్రతీ ఒక్కరూ సలాం కొడుతున్న సందర్భం ప్రస్తుతం నెలకొంది. భౌతిక, శారీరక…
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)
వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
ఉపాధ్యాయులకు ఇస్తున్న వివిధ రకాల శిక్షణలను వెంటనే నిలిపి వేయాలి టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి ,ముల్కనూర్,ముత్తారం కొత్తకొండ,…
బీటీ రోడ్డుపై మక్కకంకులు.. రైతులకు మండల అధికారి కీలక సూచన
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల ప్రధాన రహదారులపై మక్కకంకులు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మహమ్మద్ సలీం మాట్లాడుతూ మొక్కజొన్న కంకులు రోడ్డుపై ఆరబెట్టుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, మండలంలోని సంబంధిత రైతులందరు ప్రధాన…