Tag: police

ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నానని.. రూ.60 లక్షల వరకు మోసాలు.. నిందితుడి అరెస్ట్

హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ టోకరా సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడి వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలిపి ఎన్‌సి‌ఆర్‌పి పోర్టల్‌లో నమోదైన 79 పిటీషన్లలో సుమారుగా రూ. 60 లక్షల వరకు మోసాలు…

డిజిటల్ మోసాలపై గంగాధర ఎస్ఐ ‘సైబర్ జాగ్రూక్త ’అవగాహన సదస్సు

వేద న్యూస్, గంగాధర: ‘సైబర్ జాగ్రూక్త దివస్’ సందర్భంగా గంగాధర మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ ఇంటర్మీడియట్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాధర ఎస్సై వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. రోజు రోజుకూ పెరుగుతున్న…

కల్తీ మద్యం గుట్టు రట్టు.. 6 నెలలుగా రహస్యంగా నిందితుల కల్తీ కార్యాకలాపాలు 

ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు వేద న్యూస్, వేములవాడ అర్బన్: వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. బ్రాండెడ్ మద్యం సీసాలను సేకరించి వాటిలో నీళ్లు, చీప్ లిక్కర్…

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు, తస్మాత్ జాగ్రత్త సిరిసిల్ల పట్టణ ఇన్ స్పె క్టర్ కృష్ణ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

శభాష్ ఖమ్మం పోలీస్.. రూ.లక్ష విలువ చేసే ఫోన్లు రికవరీ

బాధితులకు అందజేసిన ఎస్ఐ రామారావు వేద న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలంలో గత కొంత కాలంగా చోరీ అవుతున్న అలాగే పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ సమయంలో వైరా పోలీసులు రికవరీ చేశారు. బాధితుల నుంచి వచ్చిన…

వాట్సాప్ గ్రూపులలో వచ్చే యాప్స్ లింకులు డౌన్‌లోడ్ చేయొద్దు: ఎస్ఐ అశోక్

స్మార్ట్ ఫోన్ల యూజర్లు బీ అలర్ట్: ఎస్ఐ సిరిసిల్ల అశోక్ వేద న్యూస్, ఇల్లంతకుంట: స్మార్ట్ ఫోన్ల యూజర్లు అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు యాప్స్ లింక్స్ పంపించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్…

‘కాలా చాష్మా’ పాటకు చిందేసిన పోలీస్ కమిషనర్.. ఆఫీసర్లలో జోష్ నింపిన అధికారి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ పోలీస్ పోలీస్ డ్యూటీ మీట్స్ సందర్భంగా రెండో రోజు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో…

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆఫీసర్ల ముందడుగు.. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆఫీసర్ల క్షేత్రస్థాయి పరిశీలన వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఆదేశాల మేరకు సిరిసిల్ల నుండి కరీంనగర్ కు వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపెల్లి కూడలి రుద్రవరం బోయినిపల్లి మండలం…

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : సిఐ సుజాత

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట రైతుల ఆత్మహత్యాయత్నం..

బెల్లంపల్లిలో కలకలం.. అడ్డుకున్న పోలీసులు రైతుకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ.. వేద న్యూస్ ,బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ ఎదుట పత్తి రైతులు పెట్రోల్, పురుగుల మందులతో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా…