*మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కి వివాహ ఆహ్వానం*

వేద న్యూస్ పాపన్నపేట

టీ వై జె ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు, జర్నలిస్టు మధుసూదన్ చారి, శోభారాణి దంపతుల కుమార్తె వైష్ణవి వివాహం సురేష్‌చారితో ఈనెల 21న పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని అనంతపద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు మధుసూదన్ చారి మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డికి ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని శుభలేఖ అందించి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు పుట్టి శ్రీనివాస్, విల్సన్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *