Month: January 2024

పాకాల చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాబోయే వానాకాలం పంట నాటికి తూముల మరమ్మతు చేయిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి: దొంతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: పాకాల చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ చేశారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో గణేష్ నగర్ లో హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 8 మరియు 22 వార్డ్ లో…

సీకేం ఆస్పత్రిలో తాగునీటి పరిస్థితి దారుణం!

నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది! మురుగు నీరు పక్కనే తాగునీరు అసలు ఆస్పత్రి ఆవరణం ఇలా ఉంటుందా? వేద న్యూస్, వరంగల్ : స్మార్ట్ సిటీగా పేరొందిన వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి హాస్పిటల్‌లో తాగునీరు తాగాలంటే రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు.…

ఝాన్సీ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరం

వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పాలకుర్తి ఝాన్సీ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం పాలకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం…

ఎల్కతుర్తి మండల పరిధిలో కేంద్ర సర్కార్ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’

పేద ప్రజల సంక్షేమమే కేంద్రం లక్ష్యం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని దండేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.…

ఎన్‌హెచ్‌ఆర్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా డ్యాగల

నియామక పత్రం శ్రీనివాస్ కు అందజేసిన ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు…

మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ను కలిసిన రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్

వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్..సోమవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి మాజీ ఎమ్మెల్యే…

చీకట్లోనే దహనసంస్కారాలు..ఎక్కడో తెలుసా?

చివరి మజిలీలో చిక్కులు ఓ వైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ..మరో వైపు చీకట్లో కార్యక్రమం ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్ టౌన్: చివరి మజిలీ చింత లేకుండా సాగాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, గ్రేటర్…

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటను కలిసిన గోపాల మిత్రలు

వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానా బాద్ మండలానికి చెందిన గోపాల మిత్ర సూపర్ వైజర్ జాని, గోపాల మిత్రలు నర్సయ్య, ఫకృద్దిను, శ్రీకాంత్, ఆదివారం పెద్దపల్లి ఎమ్మేల్యే చింత కుంట విజయ రమణ రావు ను అయన నివాసంలో మర్యాద పూర్వకంగా…

రే‘మంత్’ పాలన అద్భుతం: వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన అద్భుతం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కొనియాడారు. ఈ 30 రోజుల వ్యవధిలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్…