Month: January 2024

తెలంగాణ రైతు రక్షణ సమితి  ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా తిరుపతి

నియామక పత్రం అందజేసిన నాయకులు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: తిరుపతి వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా తిరుపతిని ఆ సమితి నాయకులు నియమించారు. రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు…

మురుగన్ యాడ్స్ ఆధ్వర్యంలో బాలరాముని వేషధారణ పోటీలు

వేద న్యూస్,వరంగల్ : చిన్నారులలో రాముని పట్ల భక్తి భావన పెంపొందించేందుకు బాల రాముని వేషధారణ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని మురుగన్ యాడ్స్ అధినేత రవీందర్ అన్నారు. వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ఆరంభ…

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుడుతాడి రంజిత్, దేవకారి సిద్దేశ్వర్, పెండ్యాల ఐలయ్య, బొంకూరి ఐలయ్య, ఎండీ అసీనా అనే ఐదుగురు దివ్యాంగులుగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్కతుర్తి మండల…

మంత్రి సీతక్కతో  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నేతల మీటింగ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం నిర్వహించిన రివ్యూ సమావేశంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ…

రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

మంత్రి సీతక్కకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర విన్నపం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హైదరాబాద్: భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ ను కలిసిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ను వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో రామకృష్ణ బృంద సభ్యులు..సంపత్ ను కలిసి..వరంగల్ ఎంపీ టికెట్ రామకృష్ణకు…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సైతం భాగస్వాములవ్వాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వేద న్యూస్,వరంగల్ క్రైమ్: ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదిన నుండి వచ్చే…

జమ్మికుంట గాంధీ చౌరస్తా నుంచి ఇల్లందకుంట వరకు అన్నం ప్రవీణ్ పాదయాత్ర

వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’కు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ తన బృందం ఆధ్వర్యంలో…

విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని శుభ్రపరిచిన ప్రదీప్ రావు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్( మన గుడులను పవిత్రంగా) కార్యక్రమాన్ని గురువారం కాశీబుగ్గ లోని కాశి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుభ్రపరిచారు. ఈ…

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

టీడీపీ 14 వ డివిజన్ అధ్యక్షులు పాషికంటి రమేష్ పిలుపు వేద న్యూస్, కాశీబుగ్గ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు వచ్చాయని టిడిపి గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ అన్నారు. గురువారం ఏనుమాముల…