Month: January 2024

కళాకారులను ప్రోత్సహించడం శుభ పరిణామం: వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య

వేద న్యూస్, వరంగల్ : నాబార్డు ద్వారా అందించే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య పేర్కొన్నారు. గురువారం వరంగల్ జిల్లా రంగసాయిపేట ప్రాంతంలో నాబార్డ్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి,…

హెల్మెట్‌ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని వరంగల్ ట్రాఫిక్ సీఐ పి. వెంకన్న అన్నారు. వరంగల్ నగరంలోని…

ఎల్కతుర్తి విశాల సహకార సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ది విశాల సహకార సంఘం క్యాలెండర్ 2024ను సొసైటీ అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు గురువారం సంఘం కార్యాలయంలో ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఆవిష్కరించారు. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్నట్లు రవీందర్…

ముగిసిన కొత్తకొండ వీరన్న బ్రహ్మోత్సవాలు

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం గురువారం అశేష భక్త జనుల మధ్య ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గత పది రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో…

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షిని కలిసిన రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి దీపా దాస్ మున్షి ని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మీడియాతో…

వరంగల్ కోర్ట్ న్యాయవాదులను కలిసిన రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అదాలత్ వరంగల్ కోర్టులోని న్యాయవాదులను వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి రామకృష్ణ వారితో చర్చించారు. ఈ సందర్భంగా…

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో అన్నదానం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన వైద్య ఉద్యోగిని జూలూరి రమాదేవి, ఆమె కుమారుడు జూలూరి వంశీకృష్ణ సహకారంతో స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమం ములుగు రోడ్, హనుమకొండ‌లో ఉన్న…

టీఎస్‌యూటీఎఫ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్

వేద న్యూస్, మరిపెడ: టీఎస్‌యూటీఎఫ్ క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఐక్య ఉపాధ్యాయ…

మనవళ్లను ముద్దాడి..మురిసిన కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అర్చకులు

వీరభద్రస్వామి వారి సేవలో ఆలయ అర్చకులు రాంబాబు, వీరభద్రయ్యల సంతోషం పూజా కార్యక్రమాలు, అర్చనల్లో నిత్యం నిమగ్నమై సేవలందిస్తోన్న అర్చకులు వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులుగా పని చేస్తోన్న తాటికొండ వీరభద్రయ్య, మొగిలిపాలెం రాంబాబు స్వామి వారి…

పారిశుధ్య కార్మికులకు ముఖ్య అర్చకులు రాంబాబు ఘనసన్మానం

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండల ఎమ్మార్వో, ఎంపీడీవో ఆదేశానుసారము గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది తూర్పు ద్వారము ఎదుట., ఇంటి మెయిన్ బజార్ ఎదుట సుచి..శుభ్రంగా ఉండేందుకు ప్రతీ…