Month: August 2025

కల్తీ మద్యం గుట్టు రట్టు.. 6 నెలలుగా రహస్యంగా నిందితుల కల్తీ కార్యాకలాపాలు 

ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు వేద న్యూస్, వేములవాడ అర్బన్: వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. బ్రాండెడ్ మద్యం సీసాలను సేకరించి వాటిలో నీళ్లు, చీప్ లిక్కర్…

ఓ మర్డర్ కేసులో ఈ యువకుడిపై కేసు.. కనబడితే సమాచారం ఇవ్వండి: పోలీసులు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: ఓ మర్డర్ కేసులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్‌లో.. యూపీలోని హర్దోయి జిల్లా బిలగ్రామ్ మండలం కోయి గ్రామస్తుడైన రితేశ్ సింగ్ అలియాస్ పద్దుపై కేసు నమోదయింది. ఈ మేరకు పీఎస్…

జన వికాస ఆధ్వర్యంలో, “సంజీవని” సౌజన్యంతో ఇల్లందకుంటలో ఉచిత వైద్య శిబిరం

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సంజీవని ఆసుపత్రి డాక్టర్ ఊడుగుల సురేష్ వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రస్తుతం వానకాలం సీజన్ లో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజురాబాద్ జమ్మికుంట…

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు, తస్మాత్ జాగ్రత్త సిరిసిల్ల పట్టణ ఇన్ స్పె క్టర్ కృష్ణ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

శభాష్ ఖమ్మం పోలీస్.. రూ.లక్ష విలువ చేసే ఫోన్లు రికవరీ

బాధితులకు అందజేసిన ఎస్ఐ రామారావు వేద న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలంలో గత కొంత కాలంగా చోరీ అవుతున్న అలాగే పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ సమయంలో వైరా పోలీసులు రికవరీ చేశారు. బాధితుల నుంచి వచ్చిన…

సార్లూ.. నిరుపేదలమైన మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి!

వేద న్యూస్, వరంగల్: ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇండ్ల’ కార్యక్రమం చేపడుతోంది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. దశల వారీగా డబ్బులను అర్హులకు అందజేస్తోంది. కాగా, తమకు అర్హత ఉన్నప్పటికీ…

పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో బోయిన సైదులు ఫ్యానల్ ఘన విజయం

వేద న్యూస్, ఖమ్మం: జిల్లా కేంద్రమైన ఖమ్మం లో బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా యూనియన్ ఎన్నికల్లో బోయిన సైదులు ప్యానల్ ఘన విజయం సాధించింది. బోయిన సైదులు, మాచర్ల తిరుమల రావు ప్యాలన్ల మధ్య జరిగిన హోరా హారి ఎన్నికల్లో…

స్కూల్ ఆటో బోల్తా.. విరిగిన స్టూడెంట్ కాలు.. 8 మందికి గాయాలు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. స్థానికుల కథనం ప్రకారం..బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లంగ్ ఆటోలో సుమారు 9 మంది ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్నారు. గాయత్రి డిగ్రీ కాలేజ్…

వాట్సాప్ గ్రూపులలో వచ్చే యాప్స్ లింకులు డౌన్‌లోడ్ చేయొద్దు: ఎస్ఐ అశోక్

స్మార్ట్ ఫోన్ల యూజర్లు బీ అలర్ట్: ఎస్ఐ సిరిసిల్ల అశోక్ వేద న్యూస్, ఇల్లంతకుంట: స్మార్ట్ ఫోన్ల యూజర్లు అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు యాప్స్ లింక్స్ పంపించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్…

సమస్యలపై ఎమ్మెల్యే గాంధీకి ఆల్విన్ కాలనీ ఫేస్-1 ప్రజల వినతి

వేద న్యూస్, ఆల్విన్ కాలనీ: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీవాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల‌పై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ‌ని మంగళవారం కలిశారు. వివేకానంద‌నగర్ లోని వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా…