రాజ్యనిర్బంధాన్ని ప్రశ్నించిన హక్కులనేత బుర్ర రాములు
వేద న్యూస్, వరంగల్ టౌన్ : ప్రజలపై రాజ్యం చేసే ఆకృత్యాలను హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించి ఎదిరించి నిలబడ్డ ప్రజల మనిషి డాక్టర్ బుర్ర రాములు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖిలా వరంగల్ కోట సెంటర్లో మానవ హక్కుల నేత…