ఏసీబీ చరిత్రలోనే భారీ నగదు స్వాధీనం…!?
వేద న్యూస్, డెస్క్ : ఇటీవల ఏసీబీకి దొరికిన ల్యాండ్ అండ్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహారి లాకర్లలో మరో కోటిన్నర స్వాధీనం. ఇంట్లో మంచం కింద, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే దొరికిన కోటిన్నర. భారీ నగదును చూసి షాక్ అయిన…