Author: vedha news

బల్దియా 29వ డివిజన్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో డివిజన్ మాజీ కార్పొరేటర్,…

జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రవణ్

వేద న్యూస్, వరం గల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ సమక్షంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ , ఆ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి…

 విద్యార్థికి అండగా జనసేన

జె.సికిలి స్కూల్‌ అడ్మిషన్ ఇవ్వలేదని బాధితురాలు వీడియో వెంటనే స్పందించి..ఆర్ కే సాగర్‌తో మాట్లాడిన లీడర్ శివకోటి స్వాతి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఎమ్మెల్యే హామీ వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట వాసికి అండగా ఉంటామని జనసేన…

పచ్చదనానికి ఫుల్ ప్రయారిటీ.. దామెర మండల పరిధిలో 300 మొక్కలు నాటే కార్యక్రమం

వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం -పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దామెర మండల పరిధిలోని వెంకటాపూర్, సింగరాజుపల్లి గ్రామాలలో వివిధ రకాల మొక్కలు 200 నాటారు. 100…

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పారిశుధ్య పనులను పరిశీలించిన ‘ప్రత్యేక’ అధికారి వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రమేశ్ కాలేజీలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ…

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

 ఓబీసీ మహాసభను సక్సెస్ చేద్దాం

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్: నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ…

ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ

రూ.40 వేలు లంచం తీసుకుంటూ.. వేద న్యూస్, వరంగల్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పోలీస్ ఉద్యోగి పట్టుబడ్డారు. ఒక కేసులో ముగ్గురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్…