Category: తెలంగాణ

రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…

బెల్ట్ షాపుల వద్ద పెరుగుతున్న గొడవలు.!

కామన్ గా మారుతున్న మందుబాబుల గొడవలు.! మౌనం వహిస్తున్న బెల్ట్ షాప్ ఓనర్లు.! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు.! వేద న్యూస్ ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని బెల్ట్ షాపులలో మందుబాబులు మద్యం సేవించి…

దాతల సాయం కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు

మెదడు సంబంధిత వ్యాధితో వ్యక్తి బాధపడుతున్న వ్యక్తి సాయం చేసి ఆదుకోవాలని నిరుపేద కుటుంబం రిక్వెస్టు వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన నారగోని శ్రీనివాస్ కుటుంబం కష్టాలతో సతమతమవుతోంది. 2021లో శ్రీనివాస్‌కు మెదడుకు…

జమ్మికుంటలో ఫిజియోథెరపీ సెంటర్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫిజియోథెరపీ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తన బృందంతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలో…

ఘనంగా రైతు రక్షణ సమితి నేత  వరికేల కిషన్ రావు బర్త్ డే

వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు జన్మదిన వేడుకలను రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.…

వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతికి సోలార్ సీసీ కెమెరా అందజేత

కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ కు ఎస్ఐ అభినందన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్.. వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్…

పైపులను దొంగలించిన నాయకుడు..!?

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు – విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి వేద న్యూస్, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలో నర్సక్క పేట – జవార్ పేట గ్రామాల మధ్య…

మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వేద న్యూస్ , జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని గణేష్…

సేవాసారథి డాక్టర్ ఊడుగుల సురేశ్

ఉత్తమ వైద్యుడిగా గోల్డ్ మెడల్స్ అందుకున్న ప్రముఖ వైద్యుడు ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శిగానూ సేవలు విలువైన వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చులో అందించేందుకు ప్రయత్నం సామాజిక బాధ్యతగా పలు ఆరోగ్య సంబంధిత విషయాలపై నిత్యం అవగాహన…

సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలి

వేద న్యూస్, శాయంపేట: జిల్లా విద్యాశాఖ అధికారి హన్మకొండ ఆదేశానుసారం సోమవారం జిల్లా పరిషత్ పెద్దకొడపాక పాఠశాల యందు ప్రాథమికోన్నత స్థాయి గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నడికూడ ,శాయంపేట, పరకాల మండలాల గణిత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ…