Category: తెలంగాణ

ఆట పాటలే ఒత్తిడి దూరానికి ఔషదం

వేదా న్యూస్, చొప్పదండి /రామడుగు: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు చిరాకు ఒత్తిడి నుండి బయట పడటానికి యోగా క్రీడలు ఆటా పాటల తో ఎంతో ఉపషమణం పొందవచ్చని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ జూనియర్…

గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్‌ కుమార్‌కు ఘన సన్మానం

వేద న్యూస్, జమ్మికుంట: సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గండి రంజిత్ కుమార్ గౌడ్ ఎంపిక కావడం పట్ల జమ్మికుంట పట్టణంలోని చాణిక్య, విస్డం కళాశాల యజమాన్యం వారు శాలువా, పూలమాలతో ఆదివారం ఘనంగా…

6 గంటల పాటు భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం.. ఎక్కడంటే?

జమ్మికుంట బొమ్మలగుడిలో.. సకాలంలో వర్షాలు కురవాలని.., కరువు కాటకాలు పోవాలని కోరుతూ.. అన్నపూర్ణసేవా సమతి,భవానీ భజన మండలి భక్తుల పారాయణం వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సకాలంలో వర్షాలు కురవాలని, కరువు…

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. ప్రధాన కూడలి వద్ద చెత్త తొలగింపు

వేద న్యూస్, వరంగల్: “వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. యంత్రాంగం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నది. “స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటేనా?” శీర్షికన వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన…

ప్రధాన కూడలి వద్ద చెత్త తొలగింపు.. ‘వేద న్యూస్’ ఎఫెక్ట్

వేద న్యూస్, వరంగల్: “వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. యంత్రాంగం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నది. “స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటేనా?” శీర్షికన వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన…

వేద న్యూస్ ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్ ఎదుట చెత్త తొలగింపు

వేద న్యూస్, వరంగల్: “వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. యంత్రాంగం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నది. “స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటేనా?” శీర్షికన వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట రైతుల ఆత్మహత్యాయత్నం..

బెల్లంపల్లిలో కలకలం.. అడ్డుకున్న పోలీసులు రైతుకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ.. వేద న్యూస్ ,బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ ఎదుట పత్తి రైతులు పెట్రోల్, పురుగుల మందులతో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా…

వీహెచ్పీఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహణ…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: వికలాంగుల హక్కుల పోరాట సమితి మిర్యాలగూడ నియోజకవర్గం స్థాయి సమావేశంను మిర్యాలగూడ పట్టణం ఆర్య సమాజ్ మందిరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎండి అహ్మద్ ఖాన్ అధ్యక్షతన జరిగినది. ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్…

బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రోడ్లు భవనాలు…

మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ కార్యాలయంల ప్రారంభం…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మాడుగులపల్లి మండలం లో నూతనంగా నిర్మించిన మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ కార్యాలయముల సముదాయ భవనం మరియు జీపీ బిల్డింగ్ ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా…