Category: తెలంగాణ

కమలాపూర్ లో వంగిన “కమాన్”.. పొంచిన ప్రమాదం.. ఎక్కడంటే?

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా పంగిడిపల్లి క్రాస్ రోడ్ వద్ద 2012లో కీ.శే. ఇంజపూరి కనకలక్ష్మి కొమురయ్య ల జ్ఞాపకార్థం వారి కుమారులు ఇంజపూరి పోశం, ఇంజపూరి శంకర్ లు…

వానరానికి అంత్యక్రియలు

వేద న్యూస్, వరంగల్ టౌన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి ఓ యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లే దారిలో గురువారం ఉదయం గుర్తు…

ఒక్క క్లిక్..డబ్బులు ఢమాల్

– మనీ ఆశ చూపి సోషల్ మీడియాలో మోసాలు – లింకులు ఓపెన్ చేస్తే .. క్యాష్ ఖల్లాస్ – జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు వేద న్యూస్, ఫోకస్ టీమ్ : ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరి…

డ్రంక్ అండ్ డ్రైవ్ పై విస్తృత విస్తృత తనిఖీలు

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు-ఎస్సై అశోక్ వేద న్యూస్ ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాహనాలకు నెంబర్ ప్లేట్లు,సంబంధించిన పత్రాలనుఆయనపరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై సిరిసిల్ల అశోక్.…

ఎంపీ నిధులతో బోర్ ఏర్పాటు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో రోడ్ నెంబర్ 8 లో నీటి కొరత ఉందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్…

తెలంగాణ అడవుల్లో అటవీ టూరిజం ఔత్సాహికం.. పీసీసీఎఫ్‌కు ఔల్స్ ఎన్జీవో వివరణ

సానుకూలంగా స్పందించిన తెలంగాణ అటవీ శాఖ పీసీసీఫ్, ఐఎఫ్ఎస్ అధికారిణి డాక్టర్ సి.సువర్ణ తెలంగాణ అటవీ సంపదలు.. జీవ జాలానికి జీవన నెలవులు అని వ్యాఖ్య పీసీసీఎఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఔల్స్ ఎన్జీఓ తెలంగాణ అటవీ శాఖతో ఔల్స్ ఎన్జీఓ…

పెట్రోల్ బంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* వేద న్యూస్, వేములవాడ: మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని…

ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ల్లో ఘనంగా బోనాల పండుగ

విద్యార్థులు పోతారాజు వేషాలతో విన్యాసాలు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ రోజు స్కూల్ టీచర్లు విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్…

పీఎం కిసాన్‌ పేరుతో పరేషాన్‌..

ఏపీకే లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ.46 వేలు మాయం* వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపెట్ : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్‌ పేరిట ఓ ఏపీకే లింక్‌ వస్తుండగా తెలియక ఓపెన్‌ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు…