Category: తెలంగాణ

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే…!

వేదన్యూస్ -భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో భద్రాచల శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు…

సుప్రీం కోర్టు షాక్ తో కళ్ళు తెరిచిన రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ -జూబ్లీహిల్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తాము తదుపరి తీర్పు ఇచ్చేవరకూ ఎలాంటి పనులు చేయకండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేస్తూ విచారణను ఈ నెల పదహారు తారీఖుకు వాయిదా వేసిన సంగతి తెల్సిందే. మొన్న హైడ్రాతో…

HCU భూముల వివాదం- ఆ ఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు..!

వేదన్యూస్ – హైదరాబాద్ కంచ గచ్చిబౌలి లోని భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్ సీయూ భూములపై ఇచ్చిన మధ్యాంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి…

HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

వేదన్యూస్ – ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఇకపై ఎలాంటి చెట్లను నరకకూడదు. తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ…

రుణమాఫీకి రాం రాం.. రైతుబంధుకి బైబై చెప్పిన రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ – కల్వకుర్తి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రాష్ట్రంలో ఉన్న నలబై ఒక్క లక్షల…

కేసీఆర్ జీడీపీ పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజం పెంచిండు..!

వేదన్యూస్ -కల్వకుర్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్ర జీడీపీ పెంచిండు. మార్పు తెస్తాము. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో గుండాయిజం పెంచిండు అని ఆరోపించారు మాజీ…

బండి సంజయ్ కు పొన్నం ప్రభాకర్ కౌంటర్…!

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో హామీచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఏమైన చెప్పి హామీ ఇచ్చిందా.. వాళ్లకు తెలియదా రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల పరిధిలో ఉండదు. కేంద్ర ప్రభుత్వ…

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా..?

వేదన్యూస్ -గాంధీ భవన్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా..?. ఒకపక్క ప్రభుత్వం పై రోజురోజుకి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించుకోవడంలో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో పార్టీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందా..?. అందులో భాగంగానే…

10నిమిషాలు ఓ మనిషిలా పని చేయ్ -రేవంత్ కు కేటీఆర్ కౌంటర్..!

వేదన్యూస్ – తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ యూనివర్సిటీకి ఎక్కడ నుండో…

HCU భూములపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వివాద స్పద నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి. ఆ పార్టీ…