పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో బోయిన సైదులు ఫ్యానల్ ఘన విజయం
వేద న్యూస్, ఖమ్మం: జిల్లా కేంద్రమైన ఖమ్మం లో బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా యూనియన్ ఎన్నికల్లో బోయిన సైదులు ప్యానల్ ఘన విజయం సాధించింది. బోయిన సైదులు, మాచర్ల తిరుమల రావు ప్యాలన్ల మధ్య జరిగిన హోరా హారి ఎన్నికల్లో…
స్కూల్ ఆటో బోల్తా.. విరిగిన స్టూడెంట్ కాలు.. 8 మందికి గాయాలు
వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. స్థానికుల కథనం ప్రకారం..బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లంగ్ ఆటోలో సుమారు 9 మంది ప్రైవేటు స్కూల్కు వెళ్తున్నారు. గాయత్రి డిగ్రీ కాలేజ్…
వాట్సాప్ గ్రూపులలో వచ్చే యాప్స్ లింకులు డౌన్లోడ్ చేయొద్దు: ఎస్ఐ అశోక్
స్మార్ట్ ఫోన్ల యూజర్లు బీ అలర్ట్: ఎస్ఐ సిరిసిల్ల అశోక్ వేద న్యూస్, ఇల్లంతకుంట: స్మార్ట్ ఫోన్ల యూజర్లు అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు యాప్స్ లింక్స్ పంపించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్…
సమస్యలపై ఎమ్మెల్యే గాంధీకి ఆల్విన్ కాలనీ ఫేస్-1 ప్రజల వినతి
వేద న్యూస్, ఆల్విన్ కాలనీ: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీవాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని మంగళవారం కలిశారు. వివేకానందనగర్ లోని వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా…
బీఆర్ఎస్ నేత రెడ్యానాయక్ పరామర్శ
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండాకు చెందిన ఇస్లావత్ సురేష్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డీఎస్ రెడ్యా నాయక్ మంగళవారం అక్కడికి వచ్చారు. కీ.శే. సురేశ్ ఇస్లావత్…
మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తి రిమాండ్
వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య వేద న్యూస్, వేములవాడ: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన హుస్సేన్.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం, వీడియో తీయుటకు ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి…
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం: మాజీ మంత్రి రెడ్యానాయక్
వేద న్యూస్, మరిపెడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలో మీడియా…
వెల్ఫేర్ ఆపం.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం: మంత్రి పొంగులేటి
వేద న్యూస్, ఖమ్మం: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆపేది లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మంత్రి…
పోచమ్మ తల్లికి మకర తోరణం అందజేత
వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో నూతనంగా ప్రతిష్టించిన పోచమ్మ అమ్మవారి కి మంగళవారం రేగూరి శోభారాణి రవీందర్ దంపతులు రూ.20 వేలు విలువ గల మకర తోరణం,గంట అందజేశారు. సాగర్ పంతులు పూజా కార్యక్రమాలు…
సమస్యల వలయంలో సర్కారు జూనియర్ కాలేజీలు
గంగాధర పట్టణ కేంద్రంలోని కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ వేద న్యూస్, గంగాధర: గంగాధర మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కోరింది.…