దారంతా చీకటి..! భయాందోళనలో ప్రజలు..

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీకి విద్యుత్ లైట్లు లేక దారంతా చీకటి మయంగా మారింది. కాలనీవాసులు తమ తమ ఇండ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.…

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామా..ఎందుకో తెలుసా..!

వేద న్యూస్, డెస్క్ : ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

IPO: బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీఓ ప్రారంభం..

రూ. 759.60 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం! ఆతిథ్య రంగానికి చెందిన బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీఎల్) తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ను 2025 జూలై 24, గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూ జూలై…

వినూత్న ఇండెక్స్ ఫండ్స్ ను ప్రారంభించిన ఆదిత్య బిర్లా

ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులకు సరికొత్త అవకాశాలను అందిస్తూ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రెండు వినూత్న ట్విన్ ఫ్యాక్టర్-బేస్డ్ ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రారంభించింది. వీటిలో ‘ఆదిత్య బిర్లా సన్ లైఫ్ BSE 500 మొమెంటం 50 ఇండెక్స్ ఫండ్’…

వజ్రాలపై 30% రాయితీ..! క్యారట్‌లేన్‌ నూతన షోరూం ప్రారంభం.. ఎక్కడంటే?

ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ క్యారట్‌లేన్‌ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇది 329వ స్టోర్‌ కాగా, హైదరాబాద్‌లో 19వది. సువిశాలమైన 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల…

అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..

ప్రజలకు మెరుగైన కంటి, చెవి, ముక్కు, గొంతు, వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ వెంకటసాయి నేత్ర నిఖిత దంపతులు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిని…

ఉద్యమకారుల “చలో గన్ పార్క్” ను సక్సెస్ చేయండి: సంజీవరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్” కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం…

ఈ పాము కాటు చాలా ప్రమాదకరం.. కొన్ని గంటల్లోనే తీవ్ర సమస్యలు.. ఇవీ తీసుకోవల్సిన జాగ్రత్తలు

వేద న్యూస్, బ్యూరో: ప్రజలు ప్రస్తుత వ్యవసాయ పనుల్లో భాగంగా పొలాల వద్దకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగిస్తుంటారు. ఈ సమయంలో ఆయా చోట్ల పాములు ఉండే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రక్తపింజర పాములు…

సొంతూరులో కోటగండి మైసమ్మ తల్లికి బంగారు బోనం ఎత్తిన మంత్రి సురేఖ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ…

బ్రెయిన్ స్ట్రోక్: సకాలంలో గుర్తించి, చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం ద్వారా…