ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ల్లో ఘనంగా బోనాల పండుగ

విద్యార్థులు పోతారాజు వేషాలతో విన్యాసాలు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ రోజు స్కూల్ టీచర్లు విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్…

పీఎం కిసాన్‌ పేరుతో పరేషాన్‌..

ఏపీకే లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ.46 వేలు మాయం* వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపెట్ : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్‌ పేరిట ఓ ఏపీకే లింక్‌ వస్తుండగా తెలియక ఓపెన్‌ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు…

18 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి

ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన వేద న్యూస్ ,గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ సుజాత రెడ్డి

” వేద న్యూస్,కరీంనగర్: హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ సుజాత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రామచంద్రరావుకు పుష్పగుచ్ఛం…

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

వేద న్యూస్, హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల రూ. 6వేలు, అలాగే అన్ని రకాల పెన్షన్లు రూ.4000 పెంచాలని జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హంటర్…

జిల్లా స్థాయి కామిక్ లెవల్ పోటీలు

ప్రభుత్వ స్కూల్ విద్యార్థి కి మొదటి బహుమతి వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం సిరిసిల్ల జిల్లాలోని గీత నగర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ లెవెల్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీ లో…

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం

రైతులకు శిక్షణ కార్యక్రమం వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లో ఈ రోజు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం పైన విలసాగర్ క్లస్టర్ లోని రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.బోయినిపల్లి మండలం లో ఈ పథకం…

భార్యాభర్తల పంచాయితీలో.. ఉసూరుమన్న 2 ప్రాణాలు (వీడియో)

ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు వేద న్యూస్, పెద్దపల్లి: భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరువర్గాలు సమావేశం అయ్యారు.. అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును కలిసిన గొర్రెల కాపర్ల సంఘం సభ్యులు

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన గొర్రె ల కాపర్లు చాల మంది తమ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కోదురుపాక పాత గ్రామం నుంచి ఆరెండర్ కాలనీకి వచ్చిన అనంతరం గొర్రె ల…