Month: January 2024

‘వృక్షప్రసాద’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈటల రాజేందర్

మొక్కలు తీసుకోవడానికి భారీగా తరలివచ్చిన భక్తులు గత 7 సంవత్సరాలుగా మొక్కలు పంపిణీ చేస్తోన్న జేఎస్ఆర్ వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ…

కొత్తకొండలో ‘వృక్ష ప్రసాద’ పంపిణీ షురూ

ప్రారంభించిన ఈటల రాజేందర్, జేఎస్ఆర్ వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లో “వృక్ష ప్రసాద పంపిణీ” కార్యక్రమాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,వృక్ష ప్రసాద…

ఈటల రాజేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చట

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారి దర్శనానికి వచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, హుస్నాబాద్…

కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

మంత్రి పొన్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం, మాజీ ఎమ్మెల్యే సతీశ్, వొడితల ప్రణవ్.. వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రజాప్రతినిధులు సోమవారం దర్శించుకున్నారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,…

వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో సోమవారం మల్లికార్జున స్వామి లగ్న పట్న కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారుల నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో గ్రామ…

2024 క్యాలెండర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ యువనేత ప్రణవ్

వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్..జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రణవ్ మాట్లాడుతూ…

ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ చార్జి, మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు సోలెంకె రాజేశ్వరరావు‌ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్…

వామ్మో చైనా మాంజా!

వేద న్యూస్, డెస్క్ : సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్‌ మాంజాను…

దేవుణ్ణి మొక్కుదాం మొక్కల్ని పెంచుదాం : వృక్ష ప్రసాద దాత జేఎస్ ఆర్

వీరభద్ర స్వామి ఆశీస్సులతో “వృక్ష ప్రసాదం పంపిణీ” రేపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఈటల రాజేందర్ వేద న్యూస్, కొత్తకొండ /ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లో “వృక్ష ప్రసాద పంపిణీ” కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్టు బీజేపీ…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో రాములవారి టెంపుల్ లో అయోధ్య రాములోరి అక్షింతలకు శనివరాం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు, 25 వార్డ్, 29 వ వార్డు లో ఇంటింటికీ పంపిణీ చేశారు. జమ్మికుంట…