రూ.7.2 కోట్లు…? సబ్ రిజిస్ట్రార్ల అవినీతి బాగోతం..
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు సబ్-రిజిస్ట్రార్ల అక్రమ వసూళ్ల బాగోతం బట్టబయలైంది. సబ్-రిజిస్ట్రార్-II దావులూరి ఆనంద్,…