Month: April 2026

సామాజిక న్యాయం.. బీసీ అస్తిత్వం!!

= ఇవే.. కవిత కొత్త పార్టీకి ఆయుధాలు = బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా జాగృతి అధినేత్రి యాక్షన్ ప్లాన్ = వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడే ఏకైక శక్తిగా ముందుకు = తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర కోసం ప్రణాళిక =…

బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్!

వచ్చే ఎన్నికల్లో ఏ పేరుతో కారు పార్టీ బరిలోకి..? = గులాబీ దళంలో ‘పేరు’ మార్పు ప్రకంపనలు = ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను మళ్లీ అక్కున చేర్చుకుంటారా? = మల్లగుల్లాలు పడుతున్న బీఆర్ఎస్ పెద్దలు = తెలంగాణ ఆకాంక్షకు దూరం కావడమే శాపమైందా?…

దేవుడా…! ఎర్రమ్మ ఆలయం వద్ద అక్రమ తవ్వకాలు..? (వీడియో)

వేద న్యూస్, ఫోకస్ టీమ్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆదివారం చారిత్రక ప్రసిద్ధి గాంచిన గణపేశ్వర ఆలయ (కోటగుళ్ళు) సమీపంలోని పురాతన ఎర్రమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.…

ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

వేద న్యూస్ ,వరంగల్ : ఖిలా వరంగల్ మండలం 17వ డివిజన్ బొల్లికుంట గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్, 17వ డివిజన్…

ర్యాగింగ్ చట్టరీత్యా నేరం : డాక్టర్ అనితా రెడ్డి

వేద న్యూస్, హనుమకొండ : ర్యాగింగ్ చట్టరీత్యా నేరం, ర్యాగింగ్ కి పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తి లేదు, ర్యాగింగ్ కి పాల్పడి విద్యార్థులు జీవితాలని నాశనము చేసుకోవద్దు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యం పిల్లల మానసిక ప్రవర్తన పై నిఘా ఉంచవలసిన…

‘హస్తం’లో అసంతృప్తి! …తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న అసమ్మతి

= పార్టీ వీడుతున్న సీనియర్ నేతలు = గాంధీ భవన్‌ వేదికగా ఆగ్రహ జ్వాలలు = పాత తరం వర్సెస్ కొత్త తరం అన్నట్లుగా పరిస్థితి = జీవన్ రెడ్డి నిష్క్రమణతో మొదలైన ముసలం = అదే బాటలో ఆలోచన చేస్తున్న…

ఘనంగా మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

వేద న్యూస్, హైదరాబాద్: బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ హైదరాబాద్ లో ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ…

గాండ్ల స్రవంతిని సన్మానించిన న్యూ లయోల హై స్కూల్ యాజమాన్యం

వేద న్యూస్, హనుమకొండ : హనుమకొండ న్యూ లయోల హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ భద్రకాళీ దేవాలయ ధర్మకర్త గాండ్ల స్రవంతిని స్కూల్ యాజమాన్యం శాలువాతో సన్మానించారు‌‌. ఈ సందర్భంగా…

గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి 

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే…

పదకొండైనా తహశీల్ ఆఫీసు తాళం తీయలేదు.. అదేంది?

అర్జీదారులు ఇబ్బందులు ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి, గురి చేసింది.…