రైతు కుటుంబానికి కేటీఆర్ భరోసా
వేద న్యూస్, ఆదిలాబాద్ : జొన్న పంటను విక్రయించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు నుగురే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం ఆదిలాబాద్ జిల్లాకు…