పాపన్నపేట ఉన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు….
వేద న్యూస్ పాపన్నపేట రిపోర్టర్ దయానంద్ మండల పరిధిలోని పాపన్నపేట ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు వ్యక్తిత్వ వికాస తరగతులు మరియు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కిషోర్…