Category: తెలంగాణ

గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు

వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. ఈ మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ కీర్తన విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ఈ…

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సైనికుడిగా పెద్ది కుమార్ కృషి

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి/ ఇల్లందకుంట: కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మార్గదర్శనంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సైనికుడిగా పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ కృషి చేస్తున్నారు. నిత్యం పార్టీ తరఫున వాయిస్‌గా నిలబడుతున్నారు. సోషల్…

దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు

వేద న్యూస్, చొప్పదండి చెడు వ్యసనాలకు అలవాటై ఈజీ మని సంపాదించడానికి దొంగతనాలు చేస్తున్న యువకుడిని చొప్పదండి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చెడు వ్యసనాలకు లోనై రాగంపేట గ్రామానికి చెందిన కొలిపాక…

ప్రజలలో సైంటిఫిక్ టెంపర్ ని పెంచాలి

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : సమాజంలో ఉన్న అనేక పీడనలు తొలగిపోవాలి అంటే శాస్త్రీయ సమాజాన్ని రూపొందించడం ఒకటే మార్గమని జెవివి రాష్ట్ర కార్యదర్శి వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన జిల్లా కమిటీ…

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా

పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నాం… గతంలో కాంగ్రెస్ ప్రతినిధులకు కేటాయించిన నిధుల పై చర్చకు సిద్ధం… 18 నెలల్లో 4 వ డివిజన్ లోనె సుమారు 4 .5 కోట్ల మేర నిధులు కేటాయింపు 4వ డివిజన్…

అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు జెసిబి సీజ్

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం గాలి పల్లి శివారులోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మరియు ఒక జెసిబి ని నమ్మదగిన సమాచారంతో ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసిన…

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. భీమారంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి . విద్యా కేంద్రమైన భీమారంలో ప్రైవేట్ విద్యాసంస్థల దందాపై చర్యలు తీసుకోవాలి. AISF జిల్లా ఉపాధ్యక్షులు…

నీటి వృథాపై పట్టింపు లేదా..? కేయూ హాస్టల్‌లో ఇష్టారాజ్యమా?

వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్‌లో నీటి వృథా కేర్‌టేకర్ వేణు నిర్లక్ష్యం వేద న్యూస్, వరంగల్/కేయూ: వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ (కాకతీయ విశ్వవిద్యాలయం)లో కేర్‌టేకర్ నిర్లక్ష్యంతో నీరు వృథాగా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌కు సంబంధించిన నీటి…

పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ

ఆధునిక మౌలిక సదుపాయాలతో పోలీస్ శాఖ మరింత పటిష్టం.* వేద న్యూస్ ,వీర్నపల్లి: ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వీర్నపల్లి పోలీస్ స్టేషన్ భవన కోసం రెవెన్యూశాఖ నుండి పోలీస్ శాఖకు స్థలం…

పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఇబ్బడి ముబ్బడిగా చెత్త.. పట్టించుకునే వారే లేరా?

స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటలేనా? పరిసరాలపై కనీస పట్టింపు ఎవరికీ లేదా? పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఇదీ దుస్థితి.. వేద న్యూస్, వరంగల్: స్వచ్ఛ వరంగల్ అంటూ ప్రభుత్వాలు చేసే ప్రకటన ఉట్టి మాటేనా? అని గ్రేటర్…